Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దళితుల భూములు ఆక్రమిస్తే సహించేది లేదు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 19, 2026 6:28 PM విశాఖపట్నంGeneral
దళితుల భూములు ఆక్రమిస్తే సహించేది లేదు - Udayam
విశాఖ దళితులు, బడుగు బలహీన వర్గాలకు చెందిన భూములను ఆక్రమించేందుకు కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి మంచ నాగమల్లేశ్వరి ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో సుమారు 500 ఎకరాల భూములను దక్కించుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. పంచదార్లలో దళితులకు చెందిన భూములను జనసేన ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.

Comments

G
Loading comments...