వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్ లో నిన్న దళిత కాంగ్రెస్ నేత జెరిపోతుల వాసుపై బీజేపీ వర్గాల దాడిని పీసీసీ కోఆర్డినేటర్ మల్యాల సుజిత్ కుమార్ తీవ్రంగా ఖండించారు.
నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన టౌన్ ఏసీపీకి వినతిపత్రం అందజేశారు. పేద నేతలపై దాడికి పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
Comments
Loading comments...

