వార్తలకు తిరిగి వెళ్లండి

తాడూరు: మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్), దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అంతటికాశన్న మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, బహుజన నాయకుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌పై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలి
Comments
Loading comments...

