Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటమిపై జొకోవిచ్‌ సంచలన వ్యాఖ్యలు

Follow Udayam on Google
Sai Aug 31, 2026 2:38 PM జాతీయంక్రీడలు
ఓటమిపై జొకోవిచ్‌ సంచలన వ్యాఖ్యలు - Udayam
యూఎస్‌ ఓపెన్‌ తొలి రౌండ్‌లో ఓటమి సమయంలో తన శరీరం సహకరించలేదని నొవాక్‌ జొకోవిచ్‌ తెలిపారు. వాంతులు, కండరాల పట్టేయడం, నొప్పితో తీవ్రంగా ఇబ్బందిపడ్డానని చెప్పారు. మారియానో నవోనే చేతిలో ఐదు సెట్లలో ఓడిన జొకోవిచ్‌ 2006 తర్వాత తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. 25వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ ఆశలు కూడా ముగిశాయని తెలిపారు.

Comments

G
Loading comments...