వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి ఉత్సవాలు రానున్న సందర్భంగా బుధవారం DJ సౌండ్ సిస్టమ్ నిర్వాహకులకు వీరఘట్టం ఎస్ఐ షణ్ముఖరావు పలు సూచనలు చేశారు.
ఆయన మాట్లాడుతూ.. DJ సౌండ్ సిస్టమ్ నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేవని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరిస్తే చట్టపరమైన తీసుకుంటామని హెచ్చరించారు. పండుగను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ప్రజలు కూడా పోలీసు వారికి సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

