వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగులకు చేయూతనందిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా కార్యక్రమాలు చేపట్టాలని వయోవృద్ధుల సంఘం అధ్యక్షుడు, సీనియర్ పాత్రికేయుడు మేడగోని రాజమౌళి గౌడ్ కోరారు.
ప్రణామ్ డే కేర్ సెంటర్‌లో వికలాంగులు, వితంతువులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం వృద్ధులకు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
Comments
Loading comments...

