వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట దివ్యాంగుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం మహా ధర్నా నిర్వహించారు. పింఛన్‌ను రూ.6 వేలకు పెంచాలని, ఉచిత బస్సు ప్రయాణం, బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, ఇందిరమ్మ ఇళ్లలో 5 శాతం కోటా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
NPRD ఇండియా జాతీయ అధ్యక్షులు తుడుం రాజేందర్, రాష్ట్ర అధ్యక్షులు దైనంపల్లి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

