వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురంలో 17 ఏళ్ల దివ్యాంగ బాలికపై లైంగిక దాడికి పాల్పడి, చెవి పోగులు అపహరించిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 24న జరిగిన ఘటనపై పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
దర్యాప్తు అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, సెప్టెంబర్ 7 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

