వార్తలకు తిరిగి వెళ్లండి

బంటుమిల్లి మండలం పెదతుమ్మిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి దయాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ రిజిస్టర్, సిబ్బంది హాజరు పట్టిక, ఫార్మసీ, ఐపీ, ల్యాబ్, మెడికల్ ఆఫీసర్, సేఫ్ డెలివరీ రిజిస్టర్లను పరిశీలించారు.
తనిఖీల్లో గుర్తించిన పొరపాట్లను సరిదిద్దుకోవాలని సిబ్బందికి సూచించారు. త్వరలో మరోసారి తనిఖీ నిర్వహిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

