వార్తలకు తిరిగి వెళ్లండి

నేర ప్రవృత్తి వీడితేనే మంచి భవిష్యత్ ఉంటుందని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి కృష్ణప్రసాద్ అన్నారు. బొబ్బిలి సబ్ జైలును మంగళవారం తనిఖీ చేశారు. తెలిసీ తెలియక చేసిన తప్పులను సరి చేసుకుని మంచి ప్రవర్తనతో ముందుకు సాగాలని రిమాండ్ ఖైదీలను కోరారు.
ఖైదీల పట్ల ఎటువంటి వివక్షత చూపినా చర్యలు తీసుకుంటామని జైలు సిబ్బందిని హెచ్చరించారు. నాణ్యమైన భోజనాలు పెట్టాలన్నారు.
Comments
Loading comments...

