వార్తలకు తిరిగి వెళ్లండి

సూపర్‌స్టార్ రజనీకాంత్ తన జీవిత ప్రయాణాన్ని ఆత్మకథగా తీసుకురానున్నట్లు ప్రచారం జరుగుతోంది. వ్యక్తిగత అనుభవాలు, సినీ ప్రయాణం, ఎదుర్కొన్న సవాళ్లు ఇందులో ఉండనున్నాయని సమాచారం.
ఆత్మకథను బయోపిక్‌గా తెరకెక్కించే ఆలోచన కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పుస్తకం, సినిమా విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Comments
Loading comments...

