Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌తో వాయిదా పడిన సిరీస్‌పై చర్చలు

Follow Udayam on Google
Udayam Desk Sep 01, 2026 10:03 AM జాతీయంక్రీడలు
భారత్‌తో వాయిదా పడిన సిరీస్‌పై చర్చలు - Udayam
భారత్‌తో వాయిదా పడిన పరిమిత ఓవర్ల సిరీస్‌ను నిర్వహించేందుకు చర్చలు జరుగుతున్నాయని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు తమీమ్‌ ఇక్బాల్‌ తెలిపారు. అనువైన తేదీల కోసం రెండు బోర్డులు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. గతేడాది ఆగస్టులో జరగాల్సిన 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌ రాజకీయ ఉద్రిక్తతలతో వాయిదా పడింది. సెప్టెంబరులో నిర్వహణపై బీసీసీఐతో బంగ్లా బోర్డు చర్చలు కొనసాగిస్తున్నాయి.

Comments

G
Loading comments...