వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేనలో పార్టీ పదవుల భర్తీ ఆలస్యమవుతుండటంపై నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆగస్టు 15లోగా అన్ని స్థాయిల్లో పదవులు భర్తీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించినా ఇప్పటికీ కదలిక లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి క్షేత్రస్థాయి కమిటీల భర్తీ కీలకమని, గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి పదవులపై ఇకనైనా స్పష్టత ఇవ్వాలని జనసేన శ్రేణులు కోరుతున్నాయి.
Comments
Loading comments...

