Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దర్శకుడిగా విశాల్ ‘మకుటం’

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jun 30, 2026 11:33 AM జాతీయంవినోదం
దర్శకుడిగా విశాల్ ‘మకుటం’ - Udayam
'శివ' స్ఫూర్తితో దర్శకుడిగా మారాలనే నా కోరిక 'మకుటం'తో నెరవేరింది. ఈ చిత్రాన్ని ఆర్‌.బి.చౌదరి నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాను. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. అంజలి, దుషార విజయన్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి జి.వి.ప్రకాశ్‌కుమార్‌ సంగీతం అందించారు.

Comments

G
Loading comments...