వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా ఉద్దేశపూర్వకంగానే లీకైందనే ఆరోపణలను దర్శకుడు హెచ్.వినోద్ ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కొందరు ఇలాంటి విమర్శలు చేస్తున్నారని స్పష్టం చేశారు.
భారీ బడ్జెట్ సినిమాను ఎవరైనా కావాలని లీక్ చేస్తారా అని ప్రశ్నించారు. నిర్మాతల ఫిర్యాదుతో పోలీసులు చర్యలు తీసుకున్నారని, సినిమా ఆలస్యం కావడం ఎంతో బాధ కలిగించిందని తెలిపారు.
Comments
Loading comments...

