Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దర్శకుడు కె.భాగ్యరాజ్‌ కన్నుమూత

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jun 27, 2026 10:20 AM జాతీయంవినోదం
దర్శకుడు కె.భాగ్యరాజ్‌ కన్నుమూత - Udayam
ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ (73) గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. ఆయన మృతితో చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. సుమారు 75 చిత్రాల్లో నటించి, 25 సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన, తన విభిన్నమైన నటన, రచనలతో ప్రేక్షకులను అలరించారు.

Comments

G
Loading comments...