Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రికార్డుల శర్మ

Follow Udayam on Google
SHRUTHI Aug 31, 2026 9:59 AM జాతీయంక్రీడలు
రికార్డుల శర్మ - Udayam
మహిళల ఆసియా కప్‌లో థాయ్‌లాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్‌తో చెలరేగిన దీప్తి శర్మ అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్ల రికార్డును సొంతం చేసుకుంది. కేవలం 7 బంతుల్లోనే వికెట్లేమీ ఇవ్వకుండా 3 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించింది. అలాగే 150 మ్యాచ్‌లు ఆడిన మూడో భారత మహిళా క్రికెటర్‌గా నిలిచి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించింది.

Comments

G
Loading comments...