Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

WTCలో భారత్ ప్లేస్ సేమ్ టు సేమ్

Follow Udayam on Google
Sai Aug 27, 2026 6:22 PM జాతీయంక్రీడలు
WTCలో భారత్ ప్లేస్ సేమ్ టు సేమ్ - Udayam
శ్రీలంకతో రెండో టెస్టులో భారత్‌కు నిరాశ ఎదురైంది. సోనల్‌ డినుషా 133* పరుగులతో అజేయంగా నిలవడంతో 429/9 వద్ద ఇరు జట్లు డ్రాకు అంగీకరించాయి. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ ఐదో స్థానంలోనే కొనసాగింది. శ్రీలంక 229/6తో చివరి రోజు ఆట ప్రారంభించగా, డినుషా-నువాంత జోడీ ఏడో వికెట్‌కు 112 పరుగులు జోడించి భారత్‌ను అడ్డుకుంది.

Comments

G
Loading comments...