Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏన్కూర్ గురుకులంలో డైనింగ్ హాల్ కరువు

Follow Udayam on Google
శివ కుమార్ Jul 03, 2026 10:56 AM ఖమ్మంGeneral
ఏన్కూర్ గురుకులంలో డైనింగ్ హాల్ కరువు - Udayam
ఏన్కూర్ గురుకులంలో సుమారు 680 మంది విద్యార్థులు డైనింగ్ హాల్ లేక ఆరుబయటే భోజనం చేస్తున్నారు. వర్షాకాలంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధ్యాయులకు క్వార్టర్లు కూడా లేకపోవడంతో అందరూ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వసతులు కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...