వార్తలకు తిరిగి వెళ్లండి

హారర్ థ్రిల్లర్ సినిమాల అభిమానులను అలరించిన ‘డిమాంటీ కాలనీ’ ఫ్రాంచైజీ నుండి మూడో భాగం సిద్ధమైంది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో అరుళ్‌నితి, ప్రియాభవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘డిమాంటీ కాలనీ 3’ చిత్ర విడుదల తేదీని సరికొత్త పోస్టర్‌తో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఈ చిత్రాన్ని సెప్టెంబరు 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం తెలిపింది. గత రెండు భాగాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో, ఈ మూడో భాగంపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి
Comments
Loading comments...

