వార్తలకు తిరిగి వెళ్లండి

దిలావర్పూర్ టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారి NH61 పై గురువారం సాయంత్రం కూరగాయల వాహనం బోల్తా కొట్టింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర బిలోలి నుండి నిర్మల్ వైపు వస్తున్న ఈ వాహనం మార్గమధ్యలో పల్టీ కొట్టడంతో కూరగాయలు రోడ్డుపై పడ్డాయి. డ్రైవర్ కి మరొకరికి గాయాలు కాగా 108 లో ఆసుపత్రి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

