వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారిని ఎల్.కోట క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏపీఓలు మర్యాద పూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి శాఖు పరిధిలోని ఉద్యోగుల దీర్షకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆమెకు వినతిపత్రం అందజేశారు. గత ఏడేళ్లుగా వేతనాల్లో ఎలాంటి పెంపుదల లేకపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

