వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు లక్షకు పైగా ఎన్యుమరేషన్ ఫారాలను అధికారులు డిజిటలైజ్ చేశారు. దీని కోసం నగరవ్యాప్తంగా సుమారు 33.14 లక్షల ఫారాలను పంపిణీ చేశారు.
ఈ నెల 29 వరకు బిఎల్‌ఓలు ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను సేకరిస్తారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం, తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 7న అధికారికంగా ప్రచురిస్తారు.
Comments
Loading comments...

