Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిజిటల్‌ ఆరోగ్య కార్డుల జారీలో లోపాలు

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 10:07 AM ఆసిఫాబాద్General
డిజిటల్‌ ఆరోగ్య కార్డుల జారీలో లోపాలు - Udayam
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు ఇటీవల డిజిటల్‌ ఆరోగ్య కార్డులు జారీ చేసింది. అయితే కొందరి కుటుంబాల్లో ఐదుగురు సభ్యులుంటే నలుగురి కార్డులు మాత్రమే కనిపిస్తున్నాయని TGTTF కేబీ ఆసిఫాబాద్‌ జిల్లా అధ్యక్షుడు జాదవ్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు. ఈహెచ్‌ఎస్‌ వెబ్‌సైట్‌లోని లోపాలను సరిచేసి, కార్డులు రాని కుటుంబ సభ్యులకు వెంటనే జారీ చేయాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...