Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిజిటల్‌ క్రాప్‌ సర్వేపై రైతులకు అవగాహన

Follow Udayam on Google
Harika Aug 31, 2026 3:08 PM ఆదిలాబాద్General
డిజిటల్‌ క్రాప్‌ సర్వేపై రైతులకు అవగాహన - Udayam
బజార్‌హత్నూర్‌ మండలం చింతల్‌సాంగ్వి గ్రామంలో రైతులు, సర్వేయర్లకు డిజిటల్‌ క్రాప్‌ సర్వేపై అవగాహన కల్పించారు. ఏఈ రాజేశ్వర్‌ పంట పొలాలను సందర్శించి సాగు పరిస్థితులను పరిశీలించారు. మరియు పంట వివరాలు, సాగు విస్తీర్ణం, పంట రకం తదితర అంశాలను డిజిటల్‌ క్రాప్‌ సర్వేలో నమోదు చేసే విధానాన్ని ప్రైవేట్‌ సర్వేయర్‌ రామేశ్వర్‌కు వివరించారు.

Comments

G
Loading comments...