వార్తలకు తిరిగి వెళ్లండి

90ల కాలంలోనూ సినీ తారలపై తీవ్ర విమర్శలు ఉండేవని బాలీవుడ్ సీనియర్ నటి మాధురీ దీక్షిత్ వెల్లడించారు. కెరీర్ ప్రారంభంలో తాను చాలా సన్నగా ఉన్నానంటూ పరిశ్రమలో పలువురు కామెంట్లు చేసేవారని ఆమె తాజాగా ఒక కార్యక్రమంలో గుర్తు చేసుకున్నారు.
అప్పట్లో సోషల్ మీడియా, ట్రోలింగ్ సంస్కృతి లేకపోవడం వల్లే ఆ విమర్శలను ఎదుర్కోవడం సులువైందని మాధురి పేర్కొన్నారు. నటీమణుల బరువుపై వచ్చే ఇలాంటి వ్యాఖ్యలను ఎప్పుడూ తేలికగా తీసుకోవాలని ఆమె తోటి నటులకు సూచించారు.
Comments
Loading comments...

