Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ది హిందూ 50 ఏళ్ల వేడుకల్లో డీజీపీ

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 04, 2026 5:07 PM హైదరాబాద్General
ది హిందూ 50 ఏళ్ల వేడుకల్లో డీజీపీ - Udayam
‘ది హిందూ’ హైదరాబాద్ ఎడిషన్ 50 ఏళ్ల వేడుకల్లో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ పాల్గొన్నారు. చిన్నప్పుడు తండ్రి చదివే పత్రిక నుంచి క్రికెట్ చిత్రాలు కత్తిరించిన రోజులను, 1992లో సివిల్స్ ఫలితాల కోసం ‘ది హిందూ’ కార్యాలయం బయట వేచి చూసిన క్షణాలను గుర్తుచేసుకున్నారు. 147 ఏళ్లుగా విలువలతో జర్నలిజం అందిస్తోందని ప్రశంసించారు.

Comments

G
Loading comments...