Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటీటీలోకి ‘ధురంధర్ 2’

Follow Udayam on Google
Vikram Chandra May 15, 2026 3:02 PM జాతీయంవినోదం
ఓటీటీలోకి ‘ధురంధర్ 2’ - Udayam
రణ్‌వీర్ సింగ్ నటించిన హిట్ చిత్రం ‘ధురంధర్ 2’ జూన్ 5 నుండి ‘జియో హాట్‌స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. జూన్ 4న దీని డిజిటల్ ప్రీమియర్ ప్రదర్శించనున్నారు. తెలుగు, హిందీతో సహా ఐదు భాషల్లో లభించే ఈ సినిమాను విదేశాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు. థియేటర్లలో రూ.1800 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రానికి ఓటీటీలో కొన్ని అదనపు సన్నివేశాలను జతచేశారు.

Comments

G
Loading comments...