Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లిలో ఘనంగా విశ్వకర్మ జయంతి

Follow Udayam on Google
B Santosh Kumar Sep 17, 2026 3:10 PM నిజామాబాద్General
ధర్పల్లి మండల కేంద్రంలో విశ్వకర్మ జయంతి వేడుకలను విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా విశ్వకర్మ భగవానుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, వృత్తి రంగంలో అభివృద్ధి కలగాలని ప్రార్థించారు. తాటికొండ రమేష్, ఎల్లుళ్ల నవీన్, బంగారు లక్ష్మణ్, సానుగుల శ్రీనివాస్, శ్రావణ్ బంగారు రవి, బాబన్న, రాజనర్సయ్య, మురళి, ప్రమోద్, వినయ్ ఉన్నారు

Comments

G
Loading comments...