వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలో ‘మన Glowup స్టూడియో’ నేడు ఘనంగా ప్రారంభమైంది. మహిళల అందం, అలంకరణకు సంబంధించిన అనేక రకాల సేవలను ఒకే చోట అందుబాటులోకి తీసుకువచ్చారు.
స్టూడియోలో పర్మినెంట్ ఐబ్రోస్, పర్మినెంట్ మేకప్, చెవి రంద్రం పూరించడం, సారీ డ్రాపింగ్, అన్ని రకాల ఫంక్షన్లు, పెళ్లిళ్లు, శుభకార్యాలకు మేకప్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
అలాగే అన్ని రకాల మెహందీ డిజైన్లు, వివిధ రకాల హెయిర్ స్టైల్స్ కూడా చేయబడతాయి.
Comments
Loading comments...

