Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లిలో చేయూత దరఖాస్తుల పరిశీలన

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 22, 2026 5:41 PM నిజామాబాద్General
ధర్పల్లిలో చేయూత దరఖాస్తుల పరిశీలన - Udayam
ధర్పల్లి మండల కేంద్రంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రాంతంలో చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల క్షేత్రస్థాయి వెరిఫికేషన్‌ను అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారుల వివరాలు, అర్హతలను పరిశీలించి నమోదు చేశారు. అర్హులైన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పింఛన్లు అందేలా పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...