వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని సాల్పబండ తండా ప్రభుత్వ పాఠశాలలో ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలను బీజేపీ నాయకుల , కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా విద్యార్థులకు పెన్నులు , పుస్తకాలు పంపిణీ చేసి, మిఠాయిలు తినిపించారు.
కార్యక్రమంలో బీజేపీ ధర్పల్లి మండల యువ నాయకుడు హంసర్ నాయక్‌తో పాటు పరమేష్ , నవీన్ , వినోద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

