Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలం బెలియా తండాలో గ్రామసభ

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 02, 2026 12:12 PM నిజామాబాద్General
ధర్పల్లి మండలం బెలియా తండాలో గ్రామసభ - Udayam
ధర్పల్లి మండలంలోని బెలియాతండా గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం VBG RAM G గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభలో గ్రామ అభివృద్ధి, ఉపాధి హామీ పనులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రావుజి నాయక్, ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామపంచాయతీ కార్యదర్శి, TA, ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి హామీ కూలీలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...