వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలం లో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రేపు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ఎస్ఐఆర్ కార్యక్రమం పై గ్రామసభ నిర్వహించడం జరుగుతుందని , నూతన ఓటర్ జాబితా డ్రాఫ్ట్ వచ్చినందున ఈ గ్రామ సభలో ఆ ఓటర్ జాబితా యొక్క వివరాల కొత్తగా ఓటర్ నమోదు కొరకు సంబంధించిన వివరాలు
ఓటర్ జాబితాలోని కరెక్షన్స్ ఉంటే దానికి సంబంధించిన నమోదు వివరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కొరకు ఈ గ్రామ సభ నిర్వహించడం జరుగుతుందని అన్నారు
Comments
Loading comments...

