Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్నా చేసిన 14 మంది నేతలపై కేసులు

Follow Udayam on Google
Shruthi Nov 02, 2026 8:07 AM విజయనగరంGeneral
ధర్నా చేసిన 14 మంది నేతలపై కేసులు - Udayam
రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట ధర్నా చేసిన వైఎస్సార్‌సీపీకి చెందిన 14 మందిపై సూర్యారావుపేట పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో ఎమ్మెల్సీలు లెళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, మురుగుడు హనుమంతరావు, రుహుల్లా ఉన్నారు. ఎస్‌ఈసీ జాయింట్ డైరెక్టర్ రామారావు ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. నిరసనకు సంబంధించి బీఎన్ఎస్, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...