వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించాలని ధర్మవరం మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి కాచర్ల ఆంజనేయులు పిలుపునిచ్చారు. గురువారం 13వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి ఖలీల్ అహమ్మద్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
వార్డులోని వివిధ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ వైసీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

