Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరంలో ఐటీఐ, మహిళా కళాశాలల ఏర్పాటుకు వినతి

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 5:16 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ధర్మవరంలో ఐటీఐ, మహిళా కళాశాలల ఏర్పాటుకు వినతి - Udayam
ధర్మవరంలో ప్రభుత్వ ఐటీఐ, మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని AISB జిల్లా ప్రధాన కార్యదర్శి పోతులయ్య డిమాండ్ చేశారు. సోమవారం ధర్మవరం ఆర్డీవో కార్యాలయంలో ఇన్‌ఛార్జ్‌ ఆర్డీవోకు AISB నాయకులు వినతిపత్రం అందజేశారు. సాంకేతిక విద్య అందుబాటులో లేక విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని పోతులయ్య తెలిపారు. రెండు ప్రభుత్వ కళాశాలలను వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Comments

G
Loading comments...