Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరంలో 11 నుంచి దసరా ఉత్సవాలు

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 12:07 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ధర్మవరంలో 11 నుంచి దసరా ఉత్సవాలు - Udayam
ధర్మవరం మండలం గొట్లూరు-నాగలూరు మధ్య ఉన్న విజయదుర్గాదేవి ఆలయంలో ఈ నెల 11 నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల ఆహ్వాన పత్రికలను శుక్రవారం విడుదల చేశారు. 10 రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించనుండగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని అర్చకులు కేశవులు స్వామి కోరారు.

Comments

G
Loading comments...