Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం అభివృద్ధికి రూ.242.28 కోట్ల నిధులు

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 22, 2026 5:25 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ధర్మవరం అభివృద్ధికి రూ.242.28 కోట్ల నిధులు - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం పట్టణ సమగ్ర అభివృద్ధికి వివిధ పథకాల కింద రూ.242.28 కోట్ల మేర నిధులు కేటాయించినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పార్కులు, వీధి దీపాలు, పారిశుద్ధ్య పనులకు నిధులు వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.104.28 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయని, మరిన్ని పనులు టెండర్, అనుమతుల దశలో ఉన్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...