Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురి రహదారి పై అక్సాయిపల్లె వాగు ఉద్ధృతంతో పోలీసుల హెచ్చరిక*

Follow Udayam Digital on Google
AILENI VIKRAM Jul 29, 2026 9:32 AM జగిత్యాలతెలంగాణ
ధర్మపురి రహదారి పై అక్సాయిపల్లె వాగు ఉద్ధృతంతో పోలీసుల హెచ్చరిక* - Udayam Digital
ధర్మపురి మండలంలో భారీ వర్షాల కారణంగా *అక్సాయిపల్లె వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోందని* పోలీసులు తెలిపారు. *ధర్మపురి నుంచి జగిత్యాల* వైపు వెళ్లే వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణించకుండా *రాయపట్నం-రాజారాంపల్లి* మీదుగా వెళ్లాలని సూచించారు. వాగు ఉద్ధృతి దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాల వద్దకు వెళ్లకుండా పోలీసుల సూచనలు పాటించాలని *ధర్మపురి ఎస్‌ఐ ఎం.రవీందర్* కుమార్ కోరారు.

Comments

G
Loading comments...