వార్తలకు తిరిగి వెళ్లండి

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పలుచోట్ల రహదారులపై నీరు నిలిచిపోయింది. ఈ సందర్బంగా జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ అశోక్ కుమార్ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. రైతులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Comments
Loading comments...
