వార్తలకు తిరిగి వెళ్లండి
జన్నారం మండలంలో కురుస్తున్న భారీ వర్షాలతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని రోటిగూడా గ్రామ శివారులో ఉన్న వాగు వరద నీటితో వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. గ్రామ శివారులో ఉన్న లో వంతెనపై వాగు ఉధృతంగా ప్రవహించడంతో రోటిగూడా, గీతానగర్, తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే దొంగపల్లి, అల్లిపూర్, కొత్తపేట, తదితర గ్రామాలకు వెళ్లేందుకు కూడా ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
Comments
Loading comments...
