వార్తలకు తిరిగి వెళ్లండి

కొనరావుపేట మండలం ధర్మారం గ్రామంలోని సబ్ సెంటర్ ను జిల్లా వైద్య అధికారి ఏంజెలా అకస్మికంగా తనిఖీ చేశారు.
వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని , అమలు తీరు చిన్నారులకు అందిస్తున్న టీకాల, టీకాల నిల్వ, నిర్వహణ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అర్హులైన ప్రతి చిన్నారికి టీకాలు అందేలా చూడాలని సూచించారు.
Comments
Loading comments...

