Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంకెంత 'ల్యాగు' తారు

Follow Udayam on Google
Sai Aug 25, 2026 11:40 AM జాతీయంవినోదం
ఇంకెంత 'ల్యాగు' తారు - Udayam
‘దృశ్యం 4’ ప్రకటనపై పలువురు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరో సీక్వెల్ అవసరమా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ‘దృశ్యం 3’ కథ సాగదీత, పునరావృతంతో నిరాశపరిచిందని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. దర్శకుడు జీతూ జోసెఫ్ నాలుగో భాగంలో అదే కథను కొనసాగిస్తారా, కొత్త కథను తీసుకొస్తారా అనేది ఆసక్తిగా మారింది.

Comments

G
Loading comments...