Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర లేక పంటను దున్నేసిన రైతు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 28, 2026 8:13 PM వికారాబాద్General
ధర లేక పంటను దున్నేసిన రైతు - Udayam
సైదలిపూర్ గ్రామానికి చెందిన రైతు రాంరెడ్డి ప్రతి ఏడాది మాదిరిగా తన ఎకరం పొలంలో టమాటా సాగు కోసం సుమారు రూ.45 వేల పెట్టుబడి పెట్టారు. పంట చేతికొచ్చిన తర్వాత మార్కెట్‌లో టమాటా బాక్స్ ధర కేవలం రూ.80కు పడిపోవడంతో గిట్టుబాటు కాక తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నారు. చేసేదేమీ లేక శుక్రవారం పంటను తొలగించి, పొలాన్ని దున్నివేశారు.

Comments

G
Loading comments...