Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధోనీపై ఆకాష్ చోప్రా అనుమానం

Follow Udayam on Google
Sai Aug 27, 2026 11:15 AM జాతీయంక్రీడలు
ధోనీపై ఆకాష్ చోప్రా అనుమానం - Udayam
చెన్నై సూపర్ కింగ్స్‌లో ఎంఎస్ ధోనీకి 25% వాటా, ఆపై 20% వాటా కోరినట్లు వచ్చిన వార్తలపై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అనుమానం వ్యక్తం చేశారు. ఈ కథనం వాస్తవం కాదని తనకు అనిపిస్తోందని, అయితే ధ్రువీకరించని సమాచారం కావడంతో ఫేక్ న్యూస్ అనలేనని అన్నారు. ధోనీకి 5.5% వాటా ఆఫర్ చేసినట్లు వచ్చిన కథనాన్ని కూడా చోప్రా ప్రస్తావించారు. సీఎస్‌కే విలువ దృష్ట్యా 25% వాటా అంశం అవాస్తవికంగా కనిపిస్తోందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...