వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ మున్సిపల్ 2వ వార్డు ధన్నారం లోని మదర్సాలో విశ్వనాథం హోంగార్డ్ కుమార్తె 6వ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేశారు పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని మదర్సాలోని విద్యార్థులకు కుటుంబ సభ్యుల సమక్షంలో భోజనం వడ్డించారు.
ఈ కార్యక్రమంలో అరహ కుటుంబ సభ్యులు పాల్గొని విద్యార్థులతో కలిసి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు
Comments
Loading comments...

