వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ముందస్తు అరెస్టుకు నిరసనగా పార్టీ నాయకులు వీణవంక మండల కేంద్రంలో జమ్మికుంట-కరీంనగర్ రహదారిపై ధర్నా నిర్వహించారు. అసెంబ్లీకి వెళ్తున్న ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం సిగ్గుచేటని వారు విమర్శించారు.
ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Comments
Loading comments...

