వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మారం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పూర్వ విద్యార్థులు రూ.14 వేల విరాళంతో 2 వేల లీటర్ల నీటి ట్యాంకును బహూకరించారు. దీనిని శనివారం కళాశాల ప్రిన్సిపాల్‌కు అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.
విద్యార్థుల సాయాన్ని ప్రిన్సిపాల్ అనంత రామకృష్ణ అభినందించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

