Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధనుష్‌ అభిమాన సంఘాల కీలక నిర్ణయం

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 11, 2026 6:40 PM జాతీయంవినోదం
ధనుష్‌ అభిమాన సంఘాల కీలక నిర్ణయం - Udayam
నటుడు ధనుష్‌ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆయన అభిమాన సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కోయంబత్తూరులోని ఐదు నియోజకవర్గాల్లో కొత్త సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని ఫ్యాన్‌ క్లబ్‌ నాయకులు పిలుపునిచ్చారు. నియోజకవర్గాల వారీగా సంఘాల విస్తరణతో ధనుష్‌ రాజకీయ ప్రవేశంపై తమిళనాడులో చర్చ ఊపందుకుంది.

Comments

G
Loading comments...